SS Rajamouli's RRR will be shot at real locations across the nation, unlike Baahubali which was shot at a grand set. The director's next, RRR will be produced by DVV Danayya having an enormous budget of nearly Rs 450 crore.
#ssrajamouli
#rrrmovie
#jrntr
#ramcharan
#aliabhatt
#emmaroberts
#daisyedgarjones
#dvvdanaiah
#rrr
#DVVDanayya

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త తాజాగా వెలుగు చూసింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే రాజమౌళి గానీ, ఇతర చిత్ర యూనిట్ సభ్యులుగానీ ఈ వార్తపై ఎలాంటి ధృవీకరణ జరుపలేదు. ఎన్టీఆర్‌తో జతకట్టనున్న హీరోయిన్ ఎవరంటే..